శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలు భక్తజనం కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన యాత్రల్లో...జైశ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. దాదాపు ...
More >>