లోకేశ్ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలో ప్రవేశించగానే..ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి భయం పట్టుకుందని పరిటాల సునీత అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక తోపుదుర్తి కుటుంబం అవినీతిని బయటపెడాతామని స్పష్టం చేశారు. లోేకశ్ పాదయాత్రకు రాప్తాడు నియో...
More >>