రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పుణ్యక్షేత్రాలన్నీ రామనామంతో మార్మోగాయి. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు.
--------------------------------------------------...
More >>