దక్షిణ ఫిలిప్పైన్స్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా దీవుల మధ్య రాకపోకలు సాగించే ఓ ప్రయాణికుల నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో నీళ్లలోకి దూకడంతో 10 మంది అక్కడికక్కడే మృతి...
More >>