వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని నారా లోకేశ్ విమర్శించారు. నిరుద్యోగ సమస్య, గంజాయి యువతను ఇబ్బంది పెడుతున్నాయని... తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాటిని తీరుస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే కొన్నిసార్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి ...
More >>