NTR జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురంలో పండగపూట విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్య కల్యాణిని భర్త కోటేశ్వరరావు గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. గాలింపు చేపట్టిన పోలీసులు మామిడి తోటలో చెట్టు ఎక్కి దాక్కున్న భర్తను చాకచక...
More >>