ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కొలో సోదాలపై యథాతథస్థితి కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బ్రహ్మయ్య అండ్ కో సీఐడీ సోదాలు చట్ట విరుద్ధమని వాదించింది. సోదాలు చేసే అధికార పరిధి APCI...
More >>