కర్నూలు జిల్లా పత్తికొండలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పట్టపగలు ప్రధాన రహదారిపై బీభత్సం సృష్టించాడు. కనిపించిన వాహనాల్ని ధ్వంసం చేశాడు. ఎదురొచ్చిన మనుషుల్ని చితకబాదాడు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫర్నీచర్ విరగ్గొట్టాడు. కాసేపు రహదారిని రణరం...
More >>