TSPSC బోర్డు ఛైర్మన్ , సభ్యులను తొలగించకుండా నియామకాలు జరుపుతామనడం వెయ్యిహత్యల కంటే ఘోరమైనదని BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీపై ఓయూలో జరిగిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి ఆచార్య కోదండరాం, RS ప్రవీణ్ కుమా...
More >>