వైఎస్ వివేకా హత్య కేసులో కుట్ర కోణాన్ని బయటపెట్టాలని, ఏప్రిల్ 30 లోపు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు అధికారి మార్పు విషయంలో.... సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. హత్య కేసులో ని...
More >>