దశాబ్దాల తర్వాత భారత్ లో చీతాలు మళ్లీ పుట్టాయి. 1947 తర్వాత దేశంలో చీతాల సంతతి మళ్లీ మెుదలైంది. గత ఏడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒక దానికి నాలుగు పిల్లలు జన్మించాయని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్ లో తెలిపారు. 1952లో ...
More >>