అధికారపార్టీ నేతలపై విమర్శలు చేసిన వారందరిపై కేసులు పెట్టుకుంటుపోతే..... దేశంలో ఏ జైళ్లు సరిపోవని ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన...
More >>