కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మే 10న పోలింగ్ , మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 80ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటుహక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్...
More >>