MBBS చివరి సంవత్సరం పరీక్షా ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. పరీక్షల్లో 92.25 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 43 మంది డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులు కాగా.. 1300 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారు. 1703 మంది ...
More >>