సీతారాముల కల్యాణ నేపథ్యంలో భద్రాది రామయ్య సన్నిధి విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. ఇప్పటికే శ్రీరామనవమికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవస్థానం రంగులతో ముచ్చట గొల్పుతోంది. కల్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీరాముని విశిష్టత...
More >>