రాజధాని కేసులపై సుప్రీంకోర్టు విచారణ జులై 11కు వాయిదాపడింది. రాజధాని అంశంపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు సెలవులతోపాటు ఈ...
More >>