ఆంధ్రప్రదేశ్ లో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. ప్రభుత్వ స్థలాల్లోనే కాకుండా ప్రైవేటు భూముల్లోనూ యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. కర్నూలులో జర్నలిస్టులకు ఇచ్చిన భూములను సైతం తవ్వేస్తున్నారు. మట్టి మాఫియా ఆగడాలతో ఆ స్థలం ఎందుకూ పనికి రాకుండా పోతుందంటూ...
More >>