వరంగల్ నిట్ విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో మరోసారి సత్తా చాటారు. ఈ సంవత్సరం నిట్ లో జరిగిన నియామకాలకు 253 కంపెనీలు పాల్గొనగా.. 1326 మంది ఉద్యోగాలు సాధించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా అత్యధిక మంది విద్యార్థులు ఈ సంవత్సరంలో కొలువుల సాధించడం విశేషం. ది...
More >>