మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చీరకట్టులో మహిళలు ఫుట్ బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాలితో బంతిని అలవోకగా తన్నుతూ.. ఏ వస్త్రధారణలోనైనా ఫుట్ బాల్ ఆడవచ్చని నిరూపించారు. గోల్ కొట్టేందుకు చకచక పరుగులు తీశారు. ఎమ్ఎల్ బీ మైదానంలో స్థానికులు 'గ...
More >>