నందమూరి తారక రామారావు పేరుతో అవార్డు తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో... ఎన్టీఆర్ శతజయంతి చలనచిత్ర పురస్కార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ తనతో మాట్లాడిన తర్వాతే కామెడీ హీరో అవ్వాలనే ఆ...
More >>