డాక్టర్ రఘురాం సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన 37 మంది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు అందించారు. 15ఏళ్ల లోపు ఉన్న బాలికలకు ఒక్కో ఖాతాలో 27వేల రూపాయల చొప్పున జమ చేశార...
More >>