ద్రవ్యోల్బణం ఇంకా RBI లక్ష్యం కంటే ఎగువన ఉన్నందున....వచ్చే పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. RBI ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశాలు వచ్చేనెల 3, 5, 6 తేదీల్లో జరగనున్నాయి. రిటైల్ ...
More >>