ప్రముఖ దర్శకుడు K. రాఘవేంద్రరావు... గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పక్కనే ఉన్న గోశాలలో ఆవులకు పూజలు చేసి, ఆహారం తినిపించారు. ఆలయ నిర్వాహకుడు పాతూరి నాగభూషణం..... రాఘవేంద్రరావుని శాలువాతో సత్...
More >>