ఈ అనంత విశ్వంలో భూగ్రహం కాకుండా మరో గ్రహంపై జీవం ఉండేందుకు అవకాశం ఉందా అని శాస్త్రవేత్తలు అన్వేషణ సాగిస్తున్నారు. తాజాగా మంచుతో కూడి ఉన్నాయని భావిస్తున్న గురు గ్రహానికి చెందిన మూడు ఉపగ్రహాలపై జీవాన్వేషణ సాగనుంది. ఇందుకోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏప్...
More >>