మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో నీతూ గంగాస్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 48 కిలోల విభాగం తుదిపోరులో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్ పై 5-0 తేడాతో నీతూ ఘన విజయం సాధించింది.
సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో నీతు గాంగా...
More >>