కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడింది. నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ పై విధించిన రెండేళ్ల జైలు శిక్ష కారణంగా ఆయనపై అనర్హత వేటుపడినట్లు లోక్ సభ సచివాలయం...
More >>