రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమైన చర్య అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. అదానీ కుంభకోణంపై చర్చ జరుగకుండా ఉండేందుకే రాహుల్ పై వేటు వేశారని ఆరోపించారు . దేశం రాహుల్ గాంధీకి అండగా ఉంటుందన్నారు.
-----------------------------...
More >>