రాహుల్ గాంధీపై విధించిన అనర్హతను మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడిగా ఠాక్రే అభివర్ణించారు. దేశంలో దొంగను దొంగ అని పిలవడం నేరంగా మారిందని మండిపడ్డారు. దొంగలు, దోపిడీదారులు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నార...
More >>