రాహుల్ గాంధీపై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేయడంపై భాజపా స్పందించింది. రాహుల్ పై అనర్హత వేటును కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి SPS బఘేల్ సమర్థించారు. లోక్ సభ సచివాలయం తీసుకున్న నిర్ణయం చట్టం ప్రకారమే ఉందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని బఘేల్...
More >>