రాహుల్ గాంధీపై లోక్ సభ సచివాలయం అనర్హత వేస్తూ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ప్రశ్నించే గొంతులను కేంద్రంలోని భాజపా సర్కార్ నొక్కుతోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై పార్లమెంటులో గళమెత్తే రా...
More >>