పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ విమర్శించారు. పోలవరంపై కమిటీ వేసి బురదజల్లే కార్యక్రమం చేపట్టారని మండిపడ్డారు. పోలవరంపై రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళ్లారో చెప్పాలని.... పోలవరాన్ని 45...
More >>