వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు కలిసి పోటీచేసి... జగన్ ను చిత్తుచిత్తుగా ఓడించటం ఖాయమని C.P.I రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైకాపా ప్రభుత్వం గద్దె దిగితేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందన్నారు. పెనుగంచిప్రోలులో నూతనం...
More >>