వడగళ్ల వానకు పంట నష్టపోయిన ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం రావినూతల, గార్లపాడు గ్రామాలను సందర్శించారు. వానలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి, నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ...
More >>