YSR జిల్లా వీరపునాయునిపల్లె మండలం గంగిరెడ్డిపల్లెలో తమకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అధికార పార్టీ అండతో ఆక్రమించారంటూ... పేదలు ఆందోళన చేపట్టారు. 2017లో అప్పటి ప్రభుత్వం 8 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అయితే స్థానిక ఎమ్మెల్యే పీఏ కిషోర్ ఈ స్థలాలు ఆక్రమించి న...
More >>