కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో సూరత్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాసేపటికే రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో... దొంగలందరూ పేర్ల వెనుక మోదీ అని పెట్టుకున్నారంటూ...
More >>