కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి అరుణాచలేశ్వర ఆలయంలో... ఆధ్యాత్మిక శోభ విరాజిల్లింది. దేవాలయంలో కామధేను సురభి మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రమణ మహర్షి ఆశ్రమ అధ్యక్షుడు G.V.R శాస్త్రి ఆధ్వర్యంలో యజ్ఞం జరిగింది. లక్షా 8 వేల ఆవు పేడతో చ...
More >>