భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ ఎస్ . సోమ్ నాథ్ కీలక విషయాన్ని వెల్లడించారు. భారత్ చేపట్టనున్న మూడో లూనార్ మిషన్ చంద్రయాన్-3, మొదటి సౌర మిషన్....ఆదిత్య ఎల్1 ప్రయోగాలు ఈ ఏడాది మధ్యలో జరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్...
More >>