బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ అత్యంత బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీగా అవతరించాడు. గతేడాది అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీని వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచాడు. 2022 సంవత్సరానికి గానూ ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యేయేషన్ స్టడీ పేరిట కన్సల్టింగ్ సంస్థ...
More >>