హనుమకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. చివరి ఆదివారంలో భాగంగా నిర్వహించిన పెద్దపట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా DCCB ఛైర్మన్ మార్నేని రవిందర్ స్వామిక...
More >>