దిల్లీలో రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు వెళ్లడం కలకలం రేపింది. భారత్ జోడో యాత్రలో భాగంగా.... జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై వివరాల కోసం పోలీసులు వెళ్లారు. జనవరి 30న శ్రీనగర్ లో పర్యటించిన రాహుల్ ..తన యాత్రలో అనేక మంది మహిళలు ...
More >>