ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ నేత...అమృత్ పాల్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు వేట ప్రారంభించారు. దాదాపు 100 కార్లతో అమృత్ పాల్ ముఠాను పోలీసులు వెంబడించారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు...జలంధర్ కమిషనర్ కుల్దీప్ సింగ్ తెలిపారు....
More >>