పశ్చిమ రాయలసీమ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ అందజేత అంశంపై ఉత్కంఠ వీడటం లేదు. ఈ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విజేతకు డిక్లరేషన్ పత్రం అందజేస్తామని అధికారులు ప్రకటించగా... తెలుగుదేశం అభ్యర్థితోపాటు ...
More >>