పట్టభద్రుల MLC ఎన్నికల్లో తెలుగుదేశం గెలించిందంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మంత్రి రోజా అన్నారు. మండలి ఎన్నికలు పార్టీ గుర్తుపై జరిగేవి కాదని ఆమె అన్నారు. రెండు స్థానాల్లో గెలవగానే... వైకాపా బలం తగ్గిందనుకోవద్దన్నారు. కచ్చితంగా 175 స్థానాల్లో గెల...
More >>