పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి దిమ్మతిరిగే తీర్పు వెలువడింది. "వైనాట్ 175” అంటూ విర్రవీగడాన్ని ప్రజలు సహించలేదని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ తీరుపై జనం విసుగెత్తిపోయారని... అధికార దాష్టీకాన్ని, ధనబలాన్ని పట్టభ...
More >>