వడగళ్లు, గాలివాన బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున వడగళ్లు పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లన్నీ తెల్లని తివాచీ పరిచినట్లు కనిపించాయి. వడగళ్ల వాన ధాటికి పంటలు దెబ్బతినగా... గాలి బీభత్సానికి అరటి, మొక్కజొన్న నేలకొరిగాయి.
---------------------...
More >>