దత్తపీఠం పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయానికి చేరుకోగానే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర ణ్ రెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకర ణ్ రెడ్డి, ఆయ...
More >>