మార్గదర్శి చిట్ ఫండ్ విజయవాడ లబ్బీపేట బ్రాంచి మేనేజరును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ CID వేసిన పిటిషన్ ను.. విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కొట్టేశారు. మేనేజర్ బండారు శ్రీనివాసరావును పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.మరోవైపు ...
More >>