ఈ నెల 20వ తేదీ వరకు మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కఠిన చర్యలు తీసుకోబోమని... తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సంస్థ ఛైర్మన్ రామోజీరావు, ఎండీ C.H.శైలజపైనా చర్యలు తీసుకోబోమని తెలిపింది. ఏపీ ప్రభుత్వ హామీని రికార్డు చేసిన తెల...
More >>