ట్రిపుల్ ఆర్ చిత్రంలో నాటు-నాటు పాటకు ఆస్కార్ దక్కడం తెలుగుచిత్రసీమకే కాకుండా దేశానికి గర్వకారణమని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తెలుగు పాటకు ప్రపంచం పట్టం కట్టిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రపంచపు ప్రతిభకు ఆకాశమే హద్దని మరోసా...
More >>