అట్లాంటిక్ మహాసముద్రంలో కూల్చిన బెలూన్ అవశేషాలను చైనాకు ఇచ్చేదిలేదని అమోరికా తేల్చి చెప్పింది. బెలూన్ అవశేషాలు సేకరించడానికి తమ సైన్యం ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు పేర్కొంది. బెలూన్ అవశేషాల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం చైనా నిఘా కోసమే...
More >>